దర్శిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు - latest news in darsi
ప్రకాశం జిల్లా దర్శిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభోత్సవం చేశారు. పట్టణంలో పలుచోట్ల సీసీ రోడ్లు, మంచినీటి కుళాయిలు ప్రారంభించారు. కురిచేడు ఆంజనేయస్వామి గుడి వద్ద మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

దర్శిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు