ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దర్శి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన - tailor association protest at darshi

టైలర్స్​కు ప్రకటించిన పదివేల ఆర్థిక సహాయాన్ని వెంటనే ఇవ్వాలని... దర్శి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు.

darshi tailor association protest at darshi
దర్శిటైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన

By

Published : May 15, 2020, 8:38 PM IST

టైలర్స్​కు ప్రకటించిన పదివేల ఆర్థిక సహాయాన్ని వెంటనే ఇవ్వాలని దర్శి టైలర్స్ అసోసియేషన్ వారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదివేల రూపాయలను వెంటనే చెల్లించాలని టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దర్శి తహసీల్దార్​కు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైలర్ల సంక్షేమం కోసం వారికి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదీ చూడండి:విద్యుత్​ తీగలు తగిలి.. 'కూలీ'పోయిన జీవితాలు

For All Latest Updates

TAGGED:

darshi news

ABOUT THE AUTHOR

...view details