ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు(ex mla pichireddy passed away news). అనారోగ్యంతో ఒంగోలులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1989, 1999లలో రెండుసార్లు దర్శి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. పిచ్చిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.
దర్శి మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూత - ఏపీ వార్తలు
అనారోగ్యంతో చికిత్స పొందుతూ దర్శి మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు(ex mla pichireddy passed away news). ఆయన మృతిపట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ex mla pichireddy