కరోనా నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు సహాయం అందించారు. ప్రకాశం జిల్లాలోని స్వగ్రామమైన కారంచేడులో 26 మంది కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ.2వేల సాయం అందించారు.
పారిశుద్ధ్య కార్మికులకు దగ్గుబాటి దంపతుల సాయం - corona
కరోనా నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు సహాయం చేశారు.
daggubati purandeswari