ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా చీరాల ఒకటో పట్టణ సీఐ రాజమోహన్ తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ.. కరోనాపై పోలీసులు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.
చీరాలలో కొనసాగుతున్న కర్ఫ్యూ - chirala curfew updates
ప్రకాశం జిల్లా చీరాలలో.. కరోనా కేసులు అధిక కేసులు పెరుగుతుండటంపై.. అధికారులు కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చీరాల ఒకటో పట్టణ సీఐ రాజమోహన్ తెలిపారు.
curfew is strictly implemented at chirala