ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. కరోనా నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని ఒకటో పట్టణ సీఐ రాజమోహన్ హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత తిరిగే వాహనాలను పోలీసులు జప్తు చేస్తున్నారు. దీంతో పట్టణంలోని రహదార్లు నిర్మానుష్యంగా మారాయి. ముఖ్యకూడళ్లలో పోలీసులు అనవసరంగా తిరిగే వాహనాలను జప్తు చేస్తున్నారు.
చీరాలలో పోలీసుల ఆంక్షలు.. నిర్మానుష్యంగా మారిన రహదారులు - latest news in prakasam district
ప్రకాశం జిల్లా చీరాలలో కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగిలిన వాహనాలను నిలిపివేస్తున్నారు.
కర్ఫ్యూ