ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని కాటిపాపల, టౌన్ కాలనీల్లో అన్నదానం నిర్వహించారు. సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అద్దంకిలో అన్నదానం - lockdown in addhanki
లాక్ డౌన్ నేపథ్యంలో పేదప్రజలకు వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు భోజనాన్ని అందిస్తున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అద్దంకిలో అన్నదానం