ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్​ ఛార్జీలు తగ్గించాలంటూ సీపీఐ ధర్నా - యర్రగొండపాలెం తాజా వార్తలు

ఎర్రగొండపాలెంలో సీపీఐ నేతలు ధర్నాకు దిగారు. విద్యుత్​ ఛార్జీలు తగ్గించాలంటూ భౌతిక దూరం పాటిస్తూ నిరసన దీక్షలో పాల్గొన్నారు.

cpi protest in yerragondapalem because of rising current bills
విద్యుత్​ ఛార్జీలపై ధర్నాకు దిగిన సీపీఐ

By

Published : May 18, 2020, 2:07 PM IST

విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. స్థానిక సీపీఐ కార్యాలయం ఆవరణలో భౌతిక దూరం పాటిస్తూ దీక్ష చేపట్టారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ సమయంలో నమోదైన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details