ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల సమీపంలో పిడుగు పడింది. ఈ ఘటనలో మూగజీవులు మృత్యువాతపడ్డాయి. మేతకు వెళ్లిన 13 ఆవులు, 3 ఎద్దులు మృతి చెందాయని బాధితులు తెలిపారు.
పిడుగుపాటుకు మూగజీవులు మృతి - cows died in prakasam dst
పిడుగుపడి 13ఆవులు,3 ఎద్దులు చనిపోయిన ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్ల సమీపంలో జరిగింది.

cows died in prakasam dst yerragondapalem due to thunderbolts