ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నేను బాగానే ఉన్నా.. మీరందరూ జాగ్రత్తగా ఉండండి.' - ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు

కరోనాతో బాధపడుతున్న ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే మనుమడు.. కరోనా జాగ్రత్తలు చెప్పాడు. వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

corona-precautions-giving-a-small-kid-in-giddalooru-prakasam-district
ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి

By

Published : Jun 26, 2020, 6:12 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ఆన్నా వెంకట రాంబాబు మనుమడు.. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు జాగ్రత్తలు చెప్పాడు. నేను బాగానే ఉన్నాను. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్ళకండి. ఒక వేళ వెళ్ళాల్సి వస్తే మాస్క్​లు పెట్టుకోండని సూచనలు చేశాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ఒంగోలు రిమ్స్ లో కరోనా నుంచి కొలుకుంటున్నాడు.

ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి

ABOUT THE AUTHOR

...view details