ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంజిళ్లు తీయించి.. కరోనా ప్రమాణం చేయించి..!

లాక్​డౌన్ సమయంలో రోడ్లపై తిరుగుతున్న వారికి తమదైన శైలిలో బుద్ధి చెప్పారు ప్రకాశం జిల్లా దర్శి పోలీసులు. కరోనా వ్యాధి వ్యాప్తి గురించి అవగాహన కల్పించి, వారిచేత కరోనా ప్రమాణం చేయించారు.

corona pladge in darshi
దర్శిలో కరోనాపై ప్రమాణం

By

Published : Apr 9, 2020, 4:35 AM IST

Updated : Apr 9, 2020, 10:51 AM IST

లాక్​డౌన్​ను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి ప్రకాశం జిల్లా దర్శి సీఐ తనదైన శైలిలో బుద్ధి చెప్పారు. గడియారం స్థంభం సెంటర్​లో విధులు నిర్వహిస్తున్న సీఐకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు కంటపడ్డారు. దీంతో వారందరిని దూరంగా నిలబెట్టి గుంజిళ్లు తీయించారు. అనంతరం వారితో కరోనా ప్రమాణం చేయించారు.

Last Updated : Apr 9, 2020, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details