ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో బదిలీలు చేయడం.. అన్యాయమని ఒకసారి ఆలోచించుకోవాలని ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సుబ్బారావు కలెక్టరేట్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 40 మంది పోలీసులను బదిలీ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
'బదిలీలపై ఒకసారి ఆలోచించుకోవాలి' - ప్రకాశం జిల్లాలో బదిలీలు న్యూస్
కొద్దిరోజులుగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో బదిలీలు జరుగుతున్నాయి. అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ బదిలీ వేటు వేస్తున్నారు. అయితే దీనిపై ఓ ట్రాఫిక్ పోలీస్ స్పందించారు.
!['బదిలీలపై ఒకసారి ఆలోచించుకోవాలి' constable on transfers in prakasham district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8642266-691-8642266-1598968685919.jpg)
constable on transfers in prakasham district