ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు - local crime news

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని ఎస్సీ కాలనీలో రెండు కుటుంబాల మధ్య గొడవ.. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

praksam district
ఎస్సీ కాలనీలో రెండు కుటుంబాల మధ్య గొడవ

By

Published : May 14, 2020, 12:10 PM IST

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లి ఎస్సీ కాలనీలో 2 కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా నగదు విషయమై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మద్యం తాగి ఘర్షణ పడ్డారు.

విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియగా.. కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పోలీసులు అద్దంకి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details