ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పోదలకుంటపల్లిలో వైకాపాలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి. అయితే ఒక వర్గం వారు.. గిద్దలూరు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయి రవాణాకు అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.
వైకాపాలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు - prakasham district latest news
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పోదలకుంటపల్లిలో వైకాపాలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి.
![వైకాపాలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు ఆందోళన చేస్తున్న దృశ్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13182155-980-13182155-1632674189159.jpg)
ఆందోళన చేస్తున్న దృశ్యం
ఇదీ చదవండి: