ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి - Producer of Communist Movement in South India

ప్రకాశం జిల్లా చీరాలలో సీపీఎం ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 35 వ వర్ధంతి జరిగింది. 150 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.

praksam district
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 35 వ వర్ధంతి

By

Published : May 20, 2020, 3:17 PM IST

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాలలో సీపీఎం ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పుచ్చలపల్లి చిత్రపటానికి పూలమాలవేసి నేతలు నివాళులర్పించారు.

150 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ఉత్తమ పార్లమెంటేరియన్ గా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆదర్శవంతుడు సుందరయ్య అని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details