ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CMR Shopping mall in Ongole: ఒంగోలులో సీఎంఆర్ షోరూం ప్రారంభం... సందడి చేసిన ప్రగ్యా, నభా.. - ఒంగోలులో సిఎమ్ ఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

CMR Shopping mall in Ongole: సీఎంఆర్ షాపింగ్‌ మాల్‌ 17వ బ్రాంచ్‌ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా ప్రారంభమయ్యింది. రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ షోరూంను ప్రారంభించారు. ప్రముఖ తారలు ప్రగ్యా జైశ్వాల్‌, నభా నటేష్‌ లు జ్యోతి ప్రజ్వలన చేసి సందడి చేశారు.

CMR Shopping mall opening in Ongole
ఒంగోలులో ఘనంగా సిఎంఆర్ షోరూం ప్రారంభం

By

Published : Dec 31, 2021, 7:51 PM IST

ఒంగోలులో ఘనంగా సిఎంఆర్ షోరూం ప్రారంభం

CMR Shopping mall in Ongole: సీఎంఆర్ షాపింగ్‌ మాల్‌ 17వ బ్రాంచ్‌ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా ప్రారంభమయ్యింది. రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ షోరూంను ప్రారంభించారు. ప్రముఖ తారలు ప్రగ్యా జైశ్వాల్‌, నభా నటేష్​లు జ్యోతి ప్రజ్వలన చేసి సందడి చేశారు. అభిమానుల కరచాలనలతో,, సెల్ఫీలతో ముద్దుగుమ్మలు హడావుడి చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర, బంగారు ప్రియులకు నమ్మకమైన వ్యాపార సంస్థగా అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి మన్ననలు పొందుతుందని సంస్థ ఎండీ ఎమ్. వెంకటరమణ పేర్కొన్నారు.

ఇదీ చదవండి : Cakes And Sweets Ready For New Year : కొత్త ఏడాదికి...కొంగొత్త రుచుల స్వీట్లు, కేకులతో ఆహ్వానం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details