ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్‌ - సీఎం జగన్ ప్రకాశం టూర్

ప్రకాశం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి 1,2 సొరంగాలను పరిశీలించనున్నారు. అనంతరం మంత్రి అనిల్ కుమార్​తో పాటు ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్‌
వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్‌

By

Published : Feb 20, 2020, 8:37 AM IST

Updated : Feb 20, 2020, 4:53 PM IST

Last Updated : Feb 20, 2020, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details