అయ్యప్పస్వామి ఆలయంలో దొంగలు పడ్డారు - prakasham
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, వినుకొండ రహదారిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు ఆలయ తాళం పగలగొట్టి... హుండీలోని నగదు దోచుకెళ్లారు.
అయ్యప్ప స్వామి ఆలయంలో చోరి
Last Updated : Mar 21, 2019, 4:38 PM IST