ప్రకాశం జిల్లా అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో చిరుతపులి హడలెత్తిస్తోంది. చిరుత సంచారంతో గ్రామస్థులు గత రెండు రోజులు నుంచి భయాందోళనకు గురవుతున్నారు. అడవి పందులను పట్టకునేందుకు కొంతమంది పొలాల వైపు వెళ్లగా చెట్టు మీద చిరుత పులిని గుర్తించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది స్పందించి చిరుతపులిని పట్టుకోవాలని గ్రామస్థులు కోరతున్నారు.
జార్లపాలెంలో చెమటలు పట్టిస్తున్న చిరుత - people
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో చిరుతపులి హడలెత్తిస్తోంది. చిరుత సంచారంతో గ్రామస్థులు గత రెండు రోజులు నుంచి భయాందోళనకు గురవుతున్నారు.
chirutha at adanki