చీరాల ప్రజలకు మాస్కుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఈ మాస్కులు.. ఇప్పటికే పట్టణానికి చేరుకున్నాయి. వీటిని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మాస్కులను పొదుపు సంఘాల మహిళలు తయారు చేశారు.
చీరాలకు మాస్కులు.. పంపిణీకి అధికారుల చర్యలు - చీరాల పట్టణం తాజా వార్తలు
ఒక్కొక్కరికీ 3 చొప్పున మాస్కులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు చీరాల ప్రజలకు పంపిణీ చేసేందుకు మాస్కులు సిద్ధమయ్యాయి. పట్టణానికి చేరుకున్నాయి.
![చీరాలకు మాస్కులు.. పంపిణీకి అధికారుల చర్యలు chirala officers distribute three mask to each person](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6944648-81-6944648-1587882834183.jpg)
ఇంటింటికీ మాస్కులు పంచేందుకు సిద్ధం చేస్తున్న చీరాల అధికారులు