ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో జోరుగా నామినేషన్లు... - బీఎస్పీ అభ్యర్థి కట్టారాజ్ వినయ్ కుమార్

చీరాల నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా బలరామకృష్ణమూర్తి, వైకాపా తరపున ఆమంచి కృష్ణమోహన్, జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి కట్టారాజ్ వినయ్​కుమార్​లు నామినేషన్లు దాఖలు చేశారు.

చీరాలలో జోరుగా నామినేషన్లు...

By

Published : Mar 25, 2019, 7:25 PM IST

చీరాలలో జోరుగా నామినేషన్లు...
నామినేషన్లు చివరి రోజు కావడంతో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం సందడిగా మారింది. చీరాల నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా బలరామకృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. వైకాపా తరపున ఆమంచి కృష్ణమోహన్, జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి కట్టారాజ్ వినయ్ కుమార్లు నామపత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించారు. తెదేపా అభ్యర్థి బలరామకృష్ణమూర్తి పేరాలలోని మదనగోపాలస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. వేలాది మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.

ఇవి చూడండి....

ABOUT THE AUTHOR

...view details