ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాలో చేరిక ఆ'మంచి' నిర్ణయం! - వైకాపా

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైకాపాలో చేరటంపై తెదేపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇన్నాళ్లూ అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆమంచి లబ్ధి పొందారని ఆరోపించారు.

chirala tdp members celebrations

By

Published : Feb 13, 2019, 5:17 PM IST

చీరాలలో తెదేపా కార్యకర్తల సంబరాలు
ప్రకాశంజిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్​.. వైకాపాలో చేరటంపై అక్కడి తెదేపా నేతలు సంబరాలు చేసుకున్నారు. పదవిలో ఉన్నంతకాలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమంచి లబ్ధి పొందారని నేతలు ఆరోపించారు. ఆయన పార్టీని వీడటం వల్ల నష్టమేమీ లేదని చెప్పారు. నిజమైన కార్యకర్తలు తెదేపాతోనే ఉన్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details