ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మమ్మల్ని 'అమరావతి'లో కలపండి! - chirala lawyers

గుంటూరు జిల్లా చీరాలలో 15 రోజులుగా న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటితో ముగిశాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు

By

Published : Mar 11, 2019, 3:44 PM IST

న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష
కర్నూలు హైకోర్టు బెంచ్​ పరిధిలోకి ప్రకాశం జిల్లాను చేర్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరుతూ చీరాలలో 15 రోజులుగా న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు నేటితో ముగిశాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిరసనలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చీరాల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ ఠాగూర్ తెలిపారు. అధికారులు స్పందించి తమ జిల్లాను అమరావతి బెంచ్​లో కలపాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details