ప్రకాశం జిల్లా పెదచేర్లోపల్లి మండలం దివాకరపల్లి గ్రామంలో నీటి కుంటలో పడి సీకల లక్ష్మి అనే చిన్నారి మృతిచెందింది. ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా... నీటి కుంటలో పడి ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నీటి కుంటలో పడి తొమ్మిదేళ్ల చిన్నారి మృతి - girl died in prakasam dst
ప్రకాశం జిల్లా పెదచేర్లోపల్లి మండలం దివాకరపల్లి గ్రామంలో తొమ్మిదేళ్ల చిన్నారి నీటి కుంటలో పడి మృతి చెందింది.పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు.
child died in prakasam dst pedcherlopalli mandal