తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎన్‌ఐఏ అధికారులు పలువురి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో విరసం నేత కల్యాణ్ రావు, విశాఖ అరిలోవలోని శ్రీనివాసరావు, అన్నపూర్ణ ఇంట్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్లోని నాగోల్లో రవిశర్మ, అనురాధ ఇళ్లలో తనిఖీలు చేపట్టిన ఎన్ఐఏ .. ఆర్కే జీవిత చరిత్రపై ప్రచురించే విషయాన్ని సైతం ఆరా తీసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. మావోయిస్టు సంబంధాలపై ఆరా - virasam leader kalyan rao latest news
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సంబధాలపై వారు ఆరా తీస్తున్నారు.
![తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. మావోయిస్టు సంబంధాలపై ఆరా NIA Checkings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13665334-936-13665334-1637212443083.jpg)
NIA Checkings
Last Updated : Nov 18, 2021, 10:45 AM IST
TAGGED:
varavararao taza