ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపికకు ఏర్పాట్లు పూర్తి - chirala latest news

ఒంగోలు, చీరాల మునిసిపాలిటీ ఛైర్మన్ ఎంపికకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఒంగోలు ఆర్డీఓ ఎం.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

chairman, vice chairman electing arrangements completed in ongole, chirala
ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపికకు ఏర్పాట్లు పూర్తి

By

Published : Mar 17, 2021, 7:29 PM IST

గురువారం జరగనున్న మునిసిపల్ ఛైర్మన్ ఎంపికకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఒంగోలు ఆర్డీఓ ఎం. ప్రభాకర్​రెడ్డి తెలిపారు. పట్టణంలోని 33 వార్డుల్లో గెలుపొందిన కౌన్సిలర్లూ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చీరాల మునిసిపాలిటి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం, ఛైర్​పర్సన్, వైస్ ఛైర్మన్​ల ఎంపిక పక్రియపై ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి... అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details