ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chain theft : మహిళ మెడలో గొలుసు చోరీ.. పట్టుకున్న గ్రామస్థులు - darimadugu crime news

Chain theft in Markapuram zone Darimadugu
Chain theft in Markapuram zone Darimadugu

By

Published : Sep 23, 2021, 8:16 AM IST

Updated : Sep 23, 2021, 9:24 AM IST

08:09 September 23

Chain theft in Markapuram zone Darimadugu

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులో గొలుసు దొంగలు చోరీకి యత్నించారు. గొలుసు లాక్కొని బైకుపై పరారవుతున్న వారిలో ఒకరిని గ్రామస్థులు పట్టుకున్నారు. దొంగను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

ఇదీ చదవండి:CMRF: సీఎంఆర్‌ఎఫ్‌లో అవకతవకలు.. నలుగురు అరెస్ట్

Last Updated : Sep 23, 2021, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details