ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘం ఛైర్మన్గా సీహెచ్ బాలమురళీ కృష్ణారావు, వైస్ ఛైర్మన్గా షేక్ ఇస్మాయిల్లను కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారి సరళావందనం.. ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్స్ అఫిషియో సభ్యులు ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.
మార్కాపురం పురపాలక సంఘం ఛైర్మన్గా బాలమురళీ కృష్ణారావు - మార్కాపురం వార్తలు
ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘం ఛైర్మన్గా సీహెచ్ బాలమురళీ కృష్ణారావును కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. ప్రిసైడింగ్ అధికారి సరళావందనం.. ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
మార్కాపురం పురపాలక సంఘం ఛైర్మన్గా సీహెచ్ బాలమురళీ కృష్ణారావు