ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారనే అభియోగంతో సీబీఐ నోటీసులు ఇచ్చింది. విచారణ కోసం ఈ నెల 6న విశాఖకు రావాలని నోటీసుల్లో వెల్లడించింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు - Amanchi Krishna Mohan
వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఈ నెల 6న విశాఖ రావాలని ఆదేశించింది.
వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు