CBI: ప్రకాశం జిల్లా మద్దిపాడులో సీబీఐ అధికారుల తనిఖీలు - ప్రకాశం జిల్లా వార్తలు
![CBI: ప్రకాశం జిల్లా మద్దిపాడులో సీబీఐ అధికారుల తనిఖీలు మద్దిపాడులో సీబీఐ అధికారుల తనిఖీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14347888-171-14347888-1643779627208.jpg)
మద్దిపాడులో సీబీఐ అధికారుల తనిఖీలు
10:25 February 02
ప్రముఖ పొగాకు కంపెనీ ఉద్యోగి ఇంట్లో సోదాలు
CBI: ప్రకాశంలో జిల్లా మద్దిపాడులో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. ప్రముఖ పొగాకు కంపెనీ ఉద్యోగి ఇంట్లో సోదాలు నిర్వహించారు. కీలక హోదా ఉద్యోగి ఇంట్లో ఉదయం నుంచే సోదాలు జరుగుతున్నాయి. స్థానిక పోలీసులను కూడా సీబీఐ అధికారులు అనుమతించడం లేదు.
ఇదీ చదవండి:
బడ్జెట్ తర్వాత రాజ్యసభ తొలి సమావేశం
Last Updated : Feb 2, 2022, 10:58 AM IST