ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో నిర్బంధ తనిఖీలు.. అదుపులో 10 మంది అనుమానితులు - చీరాలలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. చీరాల ఒకటో పట్టణ సీఐ. నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలోని బండపాలెంలో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 14 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

cardon search in chirala prakasam district
నిర్బంధ తనిఖీలు

By

Published : Dec 29, 2019, 10:54 AM IST

నిర్బంధ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details