ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం - దర్శి కారు ప్రమాదం వార్తలు

కారు అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటనలో స్వల్ప ఆస్తినష్టం జరిగింది. ఈ ప్రమాదం దర్శి పట్టణం అద్దంకి మార్గంలో జరిగింది.

car accidents
దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

By

Published : Feb 17, 2021, 7:40 PM IST

ప్రకాశం జిల్లా దర్శి పట్టణం అద్దంకి మార్గంలో కారు అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కనిగరి నుంచి గుంటూరుకు వెళుతుండగా.. డ్రైవర్ దుకాణం వద్ద స్పీడ్​ బ్రేకర్ గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details