ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి - prakasham district crime news

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి అక్కడకక్కడే మృతి చెందాడు.

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

By

Published : May 9, 2021, 6:50 PM IST

ప్రకాశం జిల్లా పెద్దావీడు మండలం దేవరాజుగట్టులో ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని మార్కాపురం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details