ప్రకాశం జిల్లా అక్కాయిపాలెం బైపాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిఓకారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. కర్నూలు నుంచి చీరాలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న బషీర్ అహమ్మద్ మృతి చెందగా… నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనం తప్పించబోయి కారు బోల్తా… ఒకరు మృతి - అక్కాయిపాలెం బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం
అక్కాయిపాలెం బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా… నలుగురు గాయలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, నలుగురికి గాయాలు