రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారి పాలెంలో ముగిశాయి. ఈ పోటీలు తిలకించడానికి పెద్దఎత్తున ప్రాంగణమంతా కిటకిటలాడింది. అర్ధరాత్రి వరకు ఈ ప్రదర్శనలో 8 జతల ఎడ్లు పాల్గొన్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన కె.నిస్సార్ జతలు 3636.7 అడుగులు దూరం లాగి ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా కారంపూడి మండలం గాదెవారిపల్లెకు చెందిన వి.లక్ష్మారెడ్డి కోడెలు ద్వితీయ స్థానంలో నిలిచాయి.
అన్నంబొట్లవారిపాలెంలో ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన - Bulls games ended in Annambotlavaripalem news
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారి పాలెంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు వైభవంగా జరిగాయి. ఈ పోటీల్లో 8 జతల ఎడ్లు పాల్గొన్నాయి.
![అన్నంబొట్లవారిపాలెంలో ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన Bulls race ended in Annambotlavaripalem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5770178-208-5770178-1579491785979.jpg)
అన్నంబొట్లవారిపాలెంలో ముగిసిన ఒంగొలు జాతి ఎడ్ల బల ప్రదర్శన
అన్నంబొట్లవారిపాలెంలో ముగిసిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన
ఇదీ చదవండి: