ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి - కంభంలో జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి న్యూస్

​​​​​​​ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురంలో జ్వరం కారణంగా ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. 3 రోజులుగా జ్వరం వస్తుండడం వల్ల తల్లిదండ్రులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం కావడం వల్ల వైద్యుల సలహా మేరకు ఒంగోలు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. బాలుని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

boy-dead-for-fever
boy-dead-for-fever

By

Published : Nov 27, 2019, 9:59 AM IST

జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details