ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'యర్రగొండపాలెంలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి' - prakasam district

యర్రగొండపాలెం-కొలుకుల రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బోర్‌వెల్స్ లారీ.... ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

'యర్రగొండపాలెంలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి'

By

Published : Sep 3, 2019, 9:31 AM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం-కొలుకుల రహదారిలో గల రాళ్లవాగు సమీపంలో బోర్‌వెల్స్ లారీ... ద్విచక్ర వాహనం ఢీకున్నాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహవంపై వెనుక కూర్చున్న వ్యక్తి లారీ చక్రాల కిందపడి మృతి చెందగా... వాహనం​ నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

'యర్రగొండపాలెంలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి'

ABOUT THE AUTHOR

...view details