ఒంగోలు నగరంలో బోగస్ ఆసుపత్రి గుట్టురట్టు - ఒంగోలు క్రైం

17:57 May 13
ఒంగోలు నగరంలో బోగస్ ఆసుపత్రి గుట్టురట్టు
ఒంగోలులో బోగస్ ఆసుపత్రి గుట్టురట్టయింది. ఆదిత్య ఆసుపత్రి పేరిట బీఫార్మసి విద్యార్థి వైద్యశాలను నిర్వహిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఈ ఆస్పత్రిలో కొవిడ్ బాధితులు చికిత్స పొందుతుండగా... అధికారులు వారిని ఇతర ఆసుపత్రులకు తరలించారు. బోగస్ వైద్యశాల నిర్వాహకుడు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు ఈ అంశంపై కలెక్టర్కు నివేదిక అందించారు.
ఇదీ చదవండి:
ఆవులంటే ఆయనకు ప్రాణం.. ఏ పోలీస్ స్టేషన్ వెళ్లినా.. వెంటే తీసుకెళ్తారు!