చెరువులో పడవ బోల్తాపడి ఒకరు మృతి, ఇద్దరు గల్లంతు - చెరువులో పడవ బోల్తా
![చెరువులో పడవ బోల్తాపడి ఒకరు మృతి, ఇద్దరు గల్లంతు చెరువులో పడవ బోల్తా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13566278-thumbnail-3x2-b.jpg)
చెరువులో పడవ బోల్తా
12:44 November 07
చెరువులో పడవ బోల్తాపడి ఒకరు మృతి
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లెలో విషాదం జరిగింది. చెరువులో పడవ బోల్తాపడి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. మరో వ్యక్తి సురక్షితంగా చెరువు ఒడ్డుకు చేరారు. చెరువులో పడవపై నలుగురు అయ్యప్ప భక్తులు వెళ్లారు. పడవ తిరగబడడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం
Last Updated : Nov 7, 2021, 2:21 PM IST