పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పోలవరం నిధులు విషయంలో కేంద్ర మంత్రులతో చర్చించామని.. దీనిపై త్వరలో శుభవార్త వినబోతున్నామని ఆయన అన్నారు. విభజన చట్టంలో వెలుగొండ ప్రాజెక్టు పేరులో అక్షర దోషాలు కారణంగానే.. గెజిట్ నోటిఫికేషన్ రాలేదని.. దీన్ని కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో భాజాపా నేతలు సోము వీర్రాజును సన్మానించారు.
BJP SOMU: అక్షర దోషాల కారణంగానే ఆ ప్రాజెక్టుకు గెజిట్ రాలేదు - ఒంగోలు తాజా వార్తలు
పోలవరం నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని అన్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు