ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కొత్త శ్లాబులు వద్దు.. పాత ఛార్జీలే వసూలు చేయండి'

By

Published : May 20, 2020, 9:39 AM IST

కొత్త కరెంట్ శ్లాబులు రద్దు చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల అమ్మకం జీఓ ను వెంటనే రద్దు చెయ్యాలన్నారు. చీరాలలో దీక్షకు దిగారు.

bjp leader deeksha on abolition of new current slabs
కొత్త కరెంటు స్లాబుల రద్దు కోరుతూ చీరాలలో భాజపా వేత దీక్ష

చీరాలలో భాజపీ నేతలు దీక్షకు దిగారు. కొత్త విద్యుత్ శ్లాబ్ చార్జీలు రద్దు చేయాలని.. పాత విధానంలోనే బిల్లులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ భూముల అమ్మకం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని.. భాజపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మువ్వుల వెంటకరమణ స్పష్టం చేశారు. లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. బిల్లులు పెంచడం సరికాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details