ఉల్లి విక్రయకేంద్రాలు ప్రారంభించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలో తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీపై ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే... చీరాలలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిరసన - చీరాలలో ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ధర్నా
చీరాలలో ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భాజపా, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

చీరాలలో ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిరసన