ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన భాజపా శ్రేణులు - దగ్గుబాటి పురందేశ్వరి తాజా వార్తలు

భాజపా జాతీయ ప్రధానకార్యదర్శిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించటం పట్ల ఆపార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ప్రకాశం జిల్లా కారంచేడులోని ఆమె స్వగృహంలో మాజీ మంత్రి రావెల కిశోర్​ బాబు, పలువురు భాజపా నేతలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన భాజపా శ్రేణులు
దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన భాజపా శ్రేణులు

By

Published : Sep 27, 2020, 8:04 PM IST

భాజపా జాతీయ ప్రధానకార్యదర్శిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించటంతో ఆ పార్టీ శ్రేణులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా కారంచేడులో ఆమె స్వగృహంలో మాజీ మంత్రి రావెల కిశోర్​ బాబు, పలువురు భాజపా నేతలు ఆమెను కలిశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పురందేశ్వరి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details