ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిద్దలూరులో ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్ - ప్రకాశం జిల్లాలో చోరీ వార్తలు

ప్రకాశం జిల్లా గిద్దలూరులో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుడు నుంచి 4 బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి పాల్పడ్డి వ్యక్తిని రిమాండ్​కు తరలిస్తున్నట్లు సీఐ సుధాకర్ తెలిపారు.

గిద్దలూరులో బైక్ చోరీ నిందుతుడి అరెస్ట్
గిద్దలూరులో బైక్ చోరీ నిందుతుడి అరెస్ట్

By

Published : Dec 18, 2019, 10:36 AM IST

.

గిద్దలూరులో బైక్ చోరీ నిందుతుడి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details