లాక్డౌన్లో భాగంగా ప్రకాశం జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు బెండిక్ ద్రావణ ఔషధాన్ని పంపిణీ చేశారు. ఔషద దుకాణాల సంఘం ఆధ్వర్యంలో ఈ మందును పోలీసులకు అందించారు. ఈ ద్రావణాన్ని ఎలా ఉపయోగించాలో వివరించారు.
పోలీసులకు బెండిక్ ద్రావణం అందజేత - ప్రకాశం జిల్లా వార్తలు
రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా కొనసాగుతోంది. ఈ నిబంధనలో భాగంగా ప్రకాశం జిల్లాలోని చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు మందులు పంపిణీ చేశారు.
![పోలీసులకు బెండిక్ ద్రావణం అందజేత Bendic Medicine Giving to police in Krishna District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6979865-476-6979865-1588090260556.jpg)
పోలీసులకు బెండిక్ ద్రావణం అందజేత