ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

కనిగిరి నగర పంచాయతీ పరిధిలో.. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామ పత్రాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. పోలీసు బందోబస్తు నడుమ ప్రక్రియ కొనసాగుతోంది.

Beginning of the withdrawal process of nominations
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం

By

Published : Mar 2, 2021, 1:27 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ ఎన్నికల నిమిత్తం.. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా.. సీసీ కెమెరాలు.. పోలీసులు ప్రశాంతమైన వాతారణంలో నిర్వహిస్తున్నారు. పొరపాట్లకు తావులేకుండా అభ్యర్థులు అడిగే ప్రశ్నలకు తగిన సమాధానాలతో ఎన్నికల సిబ్బంది ప్రక్రియ పూర్తి చేస్తున్నారని... నగర పంచాయతీ కమిషనర్​ డీవీ. నారాయణరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details