Ballineni Srinivasa Reddy: రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావుపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. "నేను పేకాట ఆడుతాను.. బీద మస్తాన్ రావుకు పేకాట రాదు" అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో ఉన్న అందరూ ఒక్కసారిగా నవ్వారు. బీద మస్తాన్ రావు టీడీపీలో ఉన్నప్పటినుంచీ తనకు తెలుసని, మద్రాస్‌లో కలిసేవాళ్లమని బాలినేని అన్నారు.
నేను పేకాట ఆడుతా.. ఆయనకు మాత్రం రాదు: బాలినేని శ్రీనివాస రెడ్డి - ప్రకాశం రాజకీయ వార్తలు
Ballineni Srinivasa Reddy: రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావుపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేకాటలో తనకున్న ప్రావీణ్యం గురించి వివరించారు.
బాలినేని శ్రీనివాస రెడ్డి