ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్దంకిలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు - అద్దంకిలో రహదారి భద్రతపై అవగానహ సదస్సు

ప్రకాశం జిల్లా అద్దంకిలో 31వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి. దర్శి మోటార్​ వెహికల్​ ఇన్​స్పెక్టర్​ సురేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సీతారామయ్య, ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, డాక్టర్ విజయేంద్ర, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

awareness  seminar on road safety in addanki
అద్దంకిలో రహదారి భద్రతపై అవగానహ సదస్సు

By

Published : Jan 23, 2020, 2:13 PM IST

అద్దంకిలో రహదారి భద్రతపై అవగానహ సదస్సు

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details