కరోనా సెకండ్ వేవ్ విస్తృతి దృష్ట్యా.. ప్రకాశం జిల్లా ఒంగోలులోని చర్చ్ సెంటర్ వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 'ప్రాణం మీద ఆశ ఉంటే మాస్కు పెట్టుకోండి' అనే నినాదంతో యమధర్మరాజు వేషధారణలో మాస్కులు లేకుండా రోడ్లపై తిరిగే వారికి అవగాహన కల్పించారు. కరోనా గురించి ప్రజలకు త్వరగా అర్థమయ్యేందుకు ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించామని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతారావు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కార్యక్రమం - ongole corona news
ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యమధర్మరాజు వేషధారణలో మాస్కులు లేకుండా రోడ్లపై తిరిగే వారికి అవగాహన కల్పించారు.
![కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కార్యక్రమం awareness-program-on-corona-virus-in-ongole](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11614250-216-11614250-1619949699708.jpg)
కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కార్యక్రమం