ప్రకాశం జిల్లా అద్దంకిలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ ప్రకాష్ రావు సిబ్బందికి సూచించారు. వైరస్ వ్యాప్తి నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు విధినిర్వహణలో బాధ్యతగా మెలగాలని అన్నారు. అనంతరం పోలీసులు సిబ్బందికి మెడికల్ కిట్లను పంపిణీ చేశారు.
పోలీసుల కుటుంబ సభ్యులకు కరోనాపై అవగాహన - అద్దంకిలో పోలీసు కుటుంబాలకు కరోనాపై అవగాహన
ప్రకాశం జిల్లా అద్దంకిలో పోలీసుల కుటుంబాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. విధి నిర్వహణలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ ప్రకాశ్ రావు సూచించారు.
awareness on corona